భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
దుస్తులు మరియు వస్త్రాలు
  • వస్త్రాలు, బట్టలు
    లుకుడ్, కపాడ్, కప్డ్
  • ధోవతి
    ధోతి
  • చొక్కా/కుర్తా
    కుర్త్
  • పైజమా
    సుర్యావ్, పైజామ్
  • ప్యాంట్
    పైంట్
  • చొక్కా
    బుషట్
  • తువ్వాలు
    ఝాడన్
  • చెడ్డీ, అండర్ వేర్
    కఛ్ఛ
  • బనియన్
    బండి
  • పైన తొడుక్కునే ఉన్ని బనీను
    బనైన్
  • చీరె
    సాడి
  • జాకెట్
    జంఫర్, బిలౌజ్
  • జాకెట్టు, శరీర పై భాగంలో తొడుక్కునే వస్త్రం
    ఆంన్నడి
  • పాదాల వరకు వచ్చే ఆడపిల్లలు వేసుకునే పెద్ద గౌను, లంగా
    ఝగుల్
  • రుమాలు
    రూమావ్
  • సాధారణంగా ధోవతి మొదలైన వాటిల్లో పెట్టి కట్టివేసే పెద్ద మూట
    ఫాంచ్, ఫాంచి
  • నడుముకి తగిలించుకోగలిగే చిన్న గుడ్డ సంచి, చంక కింద నొక్కగలిగే చిన్న కట్ట
    పుంతురి, ఫుంతురి
  • షాల్, పంఖి
    పాంఖి, పంఖి
  • నాడా, నడుముకు కట్టుకునేది
    నాడా, ఇఝారబంద్
  • టోపి
    టోపి
  • మఫలర్
    గులోబంద్
  • స్కర్ట్, సగం పరికిణీ
    ఘాగర్, ఘాగౌర్, ఘాగరి
  • జేబు
    ఖల్తి
  • జాకెట్
    ఝుతయి, ఫతుయి
  • బూటు
    జ్వాత్
  • చెప్పులు
    చపౌవా
  • మేజోళ్ళు, సాక్స్
    జురాప్
  • పత్తి
    రూ
  • రుమాలు
    రుమావ్
  • నూలు బట్ట
    సుతి కప్డ్
  • రజాయి
    రజై
  • పరుపు
    గద్ద్
  • పరుపు బదులు రెల్లుగడ్డి ఉపయోగించబడుతుంది
    పరావౌ గద్ద్
  • దుప్పటి
    చద్దర్
  • సరిహద్దు ప్రాంతంలోని ప్రజలచే తయారు చేయబడిన స్వచ్ఛమైన ఉన్నితో చేతితో నేసిన మందమైన దుప్పటి
    థులమ్
  • మొద్దు బట్ట దుప్పటి
    ఖేస్
  • కంబళి
    కమావ్
  • దరీ
    దరి
  • చాప
    ఫిణ్
  • టార్పాలిన్ లాంటి నేల పై పరిచేది
    పాల్
  • రజాయి, పరుపు మొదలైన కప్పుకునే, పరచుకునే వస్త్రాలు
    ఖాతాడ్
  • బొంత, చిరిగి పోయిన పాత కప్పుకునే, పరుచుకునేవి, పరుపు కవర్ మొదలైన వస్త్రాలు- గుదాడ్, గుదడి, గుదాడ
    ముదాడ
  • చిరిపోయిన, నలిగిపోయిన బట్టలు
    భిదాడ్
  • ధరించే వస్త్రాలు
    ఢకీణి
  • పరిచే బట్టలు
    బిఛూణి
  • పక్క
    డిసాణ్
  • దిండు
    తకి, సిరాన్
  • సామాను లేదా తలపై భారం ఉంచడానికి గుడ్డ లేదా గడ్డి మొదలైన వాటితో గుండ్రని కుదురు చేయడం ద్వారా తయారు చేయబడిన కుషన్
    సిరూని