భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
శారీరక వ్యాధి మరియు చికిత్స లేదా నివారణ
  • తలనొప్పి
    మునావ్ పీడ్, ఖ్వార్ పీడ్, కపావ్ పీడ్
  • పార్శ్వపు నొప్పి
    అధ్యా
  • ప్రసూతి వ్యాధి, దీనిలో దద్దుర్లు శరీరంపై కనిపిస్తాయి
    దదుర్
  • జ్వరం
    జ్వర్
  • కలరా
    హైజ్
  • ఉబ్బసం, శ్వాస వ్యాధి
    సాస్
  • వేడి వాతావరణం లేదా వేడి ఆహారం వల్ల వేడి నుంచి అసౌకర్యం
    ఉదభాడ్
  • అజీర్ణం
    అఫార్
  • గుడ్డితనం
    ఆంఖ్ ని దేఖణ్
  • కన్నీరు
    ఆసు
  • ఆవలింత
    హవా హవా కరణ్
  • పొడవుగా ఉండటం
    ఢాంట్
  • వాంతి
    ఉఖావ్
  • గూని
    కుబౌడ్
  • అడ్డ కళ్ళు కలిగిన
    ఢైణ్యా
  • కుష్టు
    కోడ్
  • కుష్టు వ్యక్తి
    కోడి
  • మలబధ్ధకం, పొట్ట ఎండిపోవడం
    పేట్ సుకణ్
  • క్రిములు, పొట్టలో క్రిములు
    పేటా కిడ్
  • దురద
    ఖాజి
  • మూగ
    లాట్
  • చెవిటి
    కాల్
  • ఒంటి కంటి
    కాణ్
  • కుంటి
    డున్
  • ఒక చెయ్య గలవ్యక్తి
    ఏక్ హతి
  • మెల్ల కన్ను గల
    స్యోడ్
  • స్వరం మాత్రమే ఉండే పొడి దగ్గు
    కుకురి ఖాసి
  • కనురెప్పలలో కురుపులు మరియు మొటిమలు మలాన్ని చూడటం వల్ల సంభవిస్తాయని నమ్ముతారు. స్వీయ ఉమ్మి చికిత్స
    ఆనౌడ్
  • దగ్గు
    ఖాసి
  • కంటిలో పుసి
    గిదాడ్
  • చీము
    పీప్
  • చీముపట్టిన గాయం
    పాకణ్
  • పుండలు పడి, బాధగా ఉండటం
    సడ్కణ్
  • రక్తం కారడం
    ఖున్యోవ్
  • జలుబు మొదలైనవి
    సర్దీ
  • ముక్కు చీమిడి
    సిడ్నాన్
  • గుబిలి
    కన్గు
  • కీళ్ళవాతం
    బాత్
  • గొంతు నొప్పి
    గావ్ మె ఖరి ఖరి
  • ముద్ద
    గాఠ్
  • గాయం
    ఘావ్
  • తల తిరగడం
    రిడ్నై లాగణ్, రింగై లాగణ్
  • ఆరోగ్యవంతుడైన వ్యక్తి
    సండ్ ముసండ్, ముస్టండ్
  • యువ వ్యక్తి
    జ్వాన్ జువాన్
  • ఆరోగ్యవంతమైన
    దడమోట్
  • నొప్పి
    పీడ్
  • పొత్తికడుపులో తిమ్మిరి
    పెట్ అమోరిణ్
  • తీవ్రమైన బలహీనత, నిర్జలీకరణం
    హాడై హాడ్
  • నిద్ర
    నీన్
  • రాయి
    పథరి
  • పిచ్చి
    పాగౌల్, పగౌవ్
  • పిచ్చిదనం
    పగలీణ్
  • దాహం
    తీస్
  • మొటిమ
    దాణ్
  • పొట్టి
    బౌణ్యా, గంఠీ, గాంఠి
  • మూత్రం
    పిషాప్
  • శుక్లాలు
    మోతీబింద్
  • నోటి స్వరం
    ఆవాజ్, బలాణ్
  • వెక్కిళ్ళు
    బాటుయి
  • వాతం, శరీరం వణుకు, పక్షవాతం
    బాయి బాయ్
  • వాత రోగం వల్ల ఏదైనా అంగం పనిచేయకపోవడం లేదా వణుకు, పక్షవాతం
    బాయి పడ్ణ్
  • దంతాల్లో క్రిములు
    ఘున్త్
  • వాచి ఉండటం
    ఓసాణ్
  • బలహీనంగా ఉండటం
    ఝురీణ్
  • మెరమెరలాడుట
    పకాణ్
  • గజ్జల్లో మడతపడిన నరం వల్ల నొప్పి, విపరీతమైన నొప్పి
    ఛసక్, ఛసైక్
  • గాయంలో బాధ
    సడకణ్
  • దాహం
    తీస్, తీసా
  • అధికంగా తినే రోగం, భస్మరోగం
    భస్మ రోగ్
  • పొత్తికడుపులో బొడ్డు నరం లాగడం వలన నొప్పి
    జోక్
  • కడుపు ఉబ్బరం
    బాయి గ్వాల్
  • పక్కటెముకల్లో నొప్పి
    భాంట్ పీడ్
  • నడుం నొప్పి
    పుఠ పీడ్
  • వెన్నెముక నరం మడతపడటం
    చసక
  • నడుం నొప్పి వల్ల పనిచేయలేక పోవడం
    కమర్ నిన్ లాగణ్
  • జుట్టు చుండ్రు
    ఫ్యాస్
  • నీరు, మట్టి మొదలైనవాటి వల్ల కాలి వేళ్ళ మధ్య పుండు
    కత్యా, కెద్యా
  • కితకితలు
    కుత్కుతాయి, గుద్గుదాయి
  • దురద
    కాన్యాయి, కన్యై, ఖాజి
  • పుండ్లు పడడం, స్వల్ప సమయం కోసం తీవ్రనొప్పి, వస్తూన్న నొప్పి
    సడైక్
  • పుండ్ల పరిమాణం తగ్గడం
    పటకణ్
  • వంగడం, తిరగడం, నిలవడానికి ప్రయత్నిస్తూ పడిపోవడం
    లతకణ్
  • జ్వరంలో బాధ కారణంగా మూలుగు లేదా గురక
    నౌరాట్
  • గర్భం దాల్చడం, గర్భవతి స్త్రీ
    జతకావ్
  • గర్భిణీ స్త్రీ
    జతకాయి
  • రుతుస్రావం సమయంలో స్త్రీని తాకకుండా ఉండుట
    ఛున్త్
  • మలం
    గు
  • మూత్రం
    మూత్
  • అతిసారం
    దస్త్
  • పల్చటి నీటి వరేచనాలు
    ఛేరు
  • పిత్తు
    గన్
  • మల విసర్జన చేయడం
    హగణ్
  • అకస్మాత్తుగా తీవ్రమైన అతిసారం లేదా విరేచనాలు
    హగభరీణ్
  • బెణుకు, కాలు వంటి శరీర అంగం అకస్మాత్తుగా మడతపడటం
    అమడకీణ్
  • భూత ప్రభావం కిందికి రావడం
    ఛవ్ లాగణ్
  • చరస్ తాగి పిచ్చిగా వ్యవహరించడం
    అతరణ్
  • రోగం నయం కావడానికి మంత్రించిన దారం చెవికి కడతారు, మళ్లీ అలా జరగదు
    భేద కరణ్
  • అగ్నిలో సన్నని ఇనుప కడ్డీని వేడి చేయడం ద్వారా ఒక నిర్దిష్ట ప్రదేశంలో కాలుస్తారు
    తావ్ హాలణ్
  • ఒక కొమ్మ, చామర లేదా నెమలి ఈకతో దుమ్ము దులపడం
    ఝాడన్
  • అరచేతిలో బూడిద, మట్టి తీసుకుని లేదా అలాగే రోగి వైపు ఊదడం
    ఫుకణ్, ఫుక్క్ మారణ్
  • రోగికి మంత్రాలతో భూతవైద్యం చేయడం
    మంతరణ్
  • జాగరణ చేస్తూ భగవంతుని ఆశీస్సులు కోరడం, రోగికి తగ్గాలని విభూతి పెట్టడం
    జాగర్ లగూణ్
  • రోగి కోలుకోవాలని ప్రార్థించిన తర్వాత దేవత పేరుతో బియ్యం, మినప్పప్పు, డబ్బు మొదలైనవి సమర్పించడం.
    ఉఛ్ఛైన్ ధరణ్