×
Registration Form
Name
Email
Mobile
City
State
Country
×
Login details
Email
Password
×
Forgot Password
Email ID
×
Change Password
Existing Password
New Password
Confirm New Password
×
My Profile
Name
Email
Mobile
City
State
Country
కుమావోని మాట్లాడటం నేర్చుకోండి
హోమ్
నమోదు
ప్రవేశించండి
మా గురించి
భాష మార్చు
Hindi
English
Kannada
Gujarati
Bengali
Marathi
Punjabi
Tamil
Telugu
Urdu
Follow us on :
☰
×
విషయము
సాధారణ సమాచారం
కుమావోనిలో కౌంటింగ్
వారం రోజులకు కుమావనీ పేర్లు
భారతీయ సంస్కృతిలో నెలలకు కుమావనీ పేర్లు
రుతువుల పేర్లు
పండుగలు మరియు ఉత్సవాలకు కుమావనీ పేర్లు
కుమావనీ భాషలో సంబంధం, బంధుత్వాల పేర్లు
సాధారణ పదాలు & వాక్యాలు
కుమౌనీ సంస్కృతిలో దీవెన వాక్యాలు
ఆశ్చర్యకరమైన పదాలు మరియు వాక్యాలు
సంతోషం సందర్భంగా వ్యక్తపరచవలసిన కొన్ని పదాలు మరియు వాక్యాలు
బాధాకరమైన సందర్భాలలో వ్యక్తం చేసే కొన్ని పదాలు మరియు వాక్యాలు
సంభాషణలో రెండు పదాల వాక్యాలు
సంభాషణలో ఉపయోగించే మూడు పద వాక్యాలు
నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పదాల సంభాషణ వాక్యాలు
క్రియల రూపాలు
నేను’, ‘నేను’, ‘నా’/నేను కోసం పరిపూర్ణ వ్యక్తిగత సర్వనామాలు
ద్వితీయ పురుష సర్వనామాలు 'నీవు’, ‘నువ్వు', ‘మీరు’ /మీరు' కోసం
'అతను' కోసం తృతీయ పక్ష సర్వనామాలు
తెలుగు వ్యాకరణం ప్రకారం మూడు కాలాల్లోని వివిధ రకాల క్రియలు
ఉత్తమ పురుషవాచక సర్వనామ శబ్దం 'నేను'ని ఉపయోగిస్తున్నప్పుడు కాలాల యొక్క మూడు రూపాల్లోనూ క్రియల వివిధ రూపాలు
మధ్యమ పురుషవాచక సర్వనామ శబ్దం 'నువ్వు'ని ఉపయోగిస్తున్నప్పుడు కాలాల యొక్క మూడు రూపాల్లోనూ క్రియల వివిధ రూపాలు
'అది' అనే అన్య పురుషవాచక సర్వనామం ఉపయోగించినప్పుడు కాలం యొక్క మూడు స్వరూపాల్లోనూ క్రియల యొక్క వివిధ రూపాలు
తెలుగు భాష ప్రకారం, 'రామ్' అనే నామవాచక పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, వివిధ కాలాలలో క్రియల వివిధ రూపాలు
కొన్ని ఇతర క్రియా రూపాలు - 1
కొన్ని ఇతర క్రియా రూపాలు - 2
భూత కాల క్రియల యొక్క కొన్ని ఉదాహరణలు
భవిష్య కాల క్రియల యొక్క కొన్ని ఉదాహరణలు
పద సంపద
వ్యవసాయానికి సంబంధించిన ధాన్యాలు లేదా పప్పు దినుసులు
పానీయాలు మరియు పాల ఉత్పాదనలు
వంటింటి సంబంధిత వస్తువులు
వంటింటి సామాను, పాత్రలు మొదలైనవి
భోజనానికి సంబంధించిన ఆహార పదార్ధం
శరీర అంగాలు
శారీరక వ్యాధి మరియు చికిత్స లేదా నివారణ
కూరగాయలు
పండు
వ్యవసాయం
నదులు, నీరు-జలాశయం, అడవి, చెట్టు-వృక్షసంపద
పశువు
పక్షీ
గృహం-ఇల్లు, గోశాల మరియు సంబంధిత సరుకులు లేదా వస్తువులు
దుస్తులు మరియు వస్త్రాలు
ఆభరణాలు, అలంకరణ వస్తువులు
వైవాహిక పదాలు
రోజువారీ జీవితంలో సాధారణంగా ఉపయోగించే వాక్యాలు
అపరిచితుడిని కలిసిన మీదట
పరిచయస్తులను కలిసిన మీదట
బజారులో దుకాణదారుతో
రోడ్డు మీద లిఫ్ట్ తీసుకునేటప్పుడు
ప్రయాణం కోసం టాక్సీ స్టాండ్ వద్ద - 1
ప్రయాణం కోసం టాక్సీ స్టాండ్ వద్ద - 2
వైద్యునికి
బస్ స్టాప్ వద్ద
స్నేహితునితో సంభాషణ
ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ
నగరంలో పోలీసులని కలవడం
సోదరుని ఇంట్లో
టీ షాప్ లో
గుడిలో
నామకరణోత్సవ ఆహ్వానం పై
పెళ్ళి రిసెప్షెన్ లో
బస్సు ప్రయాణంలో
ప్రయాణం కోసం బస్సు స్టేషన్ లో
ప్రయాణం కోసం రైల్వే స్టేషన్ లో
సరుకుల దుకాణంలో
పొరుగువారితో సంభాషణ
పోలీస్ స్టేషన్ లో
బ్యాంకులో
కుమావనీ భాషలో ప్రాస పదాలు
తెలుగు –
కుమయోని
సంభాషణలో ఉపయోగించే మూడు పద వాక్యాలు
ఇక్కడేదో ఉంది
యై ఛ్
ఇప్పుడేమవుతుంది
కె హోల్ పై
నువ్వేమైనా అన్నావా
కె కౌ తుమల్
ఏం ఫర్వాలేదు
క్వె బాత్ నై
ఇక చాలా అయింది
బస్ హైగె
తర్వాత చూస్తాను
పఛా దేఖున్
ఇప్పుడేమైంది
కె భౌ అబ్
ఎవరైనా వచ్చారా
క్వే ఆ కే
అక్కడికి వెళ్ళకు
వాన్ ని జావౌ
ఎవరోనా లేదా ఎవరైనానా
క్వె న క్వె
నేనేం చెప్పాలి
మై కే కూ
గట్టిగా చెప్పు
జౌరైల్ బలావౌ
ఏదో పని ఉంది
కే కామ్ ఛ్
అవును ఇక్కడికి రా
హోయ్ యా ఆవౌ
ఇక్కడికి రా
ఇథకై ఆవౌ
నెమ్మదిగా నడు
మాఠుమాఠ హిటౌ
ఇప్పుడే వస్తున్నాను
అల్లై ఊణయూ
అస్సలు కాదు
ముణి లాయి నాయి
దీన్ని తీసుకు పో
యాంక్ లీ జావో
అక్కడేముంది
వాన్ కే ఛ
మబ్బుగా ఉంది
బాదల్ లాగి రై
నీడలో కూర్చో
స్యో మే భైటౌ
కాస్త చెప్పేది విను
ముణి సుణౌ ధ్న్
నేను చూడలేదు
మైల్ ని దేఖ్
ఎక్కడా కనిపించలేదు
కై ని దేఖ్
ఇప్పుడెలా ఉంటుంది
కసిహోల్ అబ్
అలా అనిపిస్తుంది
జస్ లాగ్న్
ఇప్పుడు సరిగ్గా ఉంది
అబ్ భల్ ఛ
పనేంటి
కె కామ్ ఛ
చెప్పు సంగతేంటి
బతావౌ కె ఛ
తయారవ్వు
బటి జావౌ
ఇక్కడే ఆగు
ఎట్టి జాగ్ రౌఔ
వెళ్ళిక్కడ్నించి
జా యా బటి
వెనక్కి రా
లౌట్ బేర్ అయా
నేరుగా వెళ్తూ ఉండు
సిధ్ధ్ జానై రౌఔ
కొద్దిగా తీసుకో
ముణిన్ త లియౌ
ఇప్పుడే చెప్పు
అల్లై బతై దియౌ
ఏమీ అనుకోవద్దు
గట్ జన్ మానియా
ఏవైనా చెయ్యి
కే కామ్ కరౌ
గట్టిగా చెప్పు
జొరైల్ బ్లావౌ
నువ్వెక్కడున్నావు
తుమ్ కాన్ ఛా
నీడలో కూర్చో
స్యో మే భైటౌ
ఏం ఫర్వాలేదు
క్వే బాత్ నై
ఆకలేస్తోంది
భూక్ లాగి రై
ఆకలి లేదు
భూక్ న్హాన్
ఇప్పుడిక వెళ్దాం
అబ్ హిటనూ
అతను రాలేదు
ఉ ని ఐ
ఇదేంటి
యో కె ఛ్ఛ
నువ్వెక్కడుంటావు
కాన్ రూ ఛ్ఛ
పేరేంటి
కే నామ్ ఛ
నీకది నచ్చిందా
భల్ లాగౌ కే
నువ్వేం చేస్తావు
కే కర్ ఛా
అతను మంచివాడు
భల్ ఆదిమ్ ఛ్ఛ
సుఖంగా కూర్చో
భైటౌ ఆరామైల్
ఉదయంపూట నడవండి
రత్తై ఘుమి కరౌ
నాకు తెలుసు
మై జాణున్
టిక్కెట్ తీసుకో
టికెట్ లియౌ
ఇంక ఏమవుతుంది
ఔర్ కె హోల్
బజారు ఎక్కడుంది
బజార్ కాన్ ఛ్ఛ
నేను బాగానే ఉన్నాను
మై ఠీక్ ఛూ
నువ్వు నిన్న ఎక్కడున్నావు
బెయి కాన్ ఛయా
నేను తినలేదు
మైన్ల్ ని ఖై
ఎల్లుండి మళ్ళీ రండి
పోరోన్ ఎయియా పై
కూర్చుని టీ తాగండి
బైఠౌ చహా పియౌ
నేనిక్కడున్నాను
మై య్హా ఛ్ఛూ
ఇదేంటి
యొ కె ఛ్ఛ
ఎక్కడా నీడ లేదు
స్యో న్హా
మాట విను మరి
బాత్ సుణౌ ధ్న్
అతను/ఆమె ఎక్కడ
ఔ కాన్ ఛ్ఛ
డబ్బు ఇవ్వు
డబల్ ది దియా
టైమ్ ఎంతైంది
కతు బాజి రెయి
మొహమాటపడకు
షరమ్ ని కరౌ
అది మంచి విషయం
భలి బాత్ ఛ్ఛ
ఇది మిఠాయి
యో మిఠాయి ఛ్ఛ
ఇక్కడే ఉంటాను
యే రూ
మీ ఇంటికి
అపణ్ ఘర్ హూ
ఉద్యోగం చేస్తాను
నౌకరీ కరూ
మీరు బాగా చెప్పారు
భల్ కై తుమల్
అతనికి తెలుసు
ఔ జాణు
అది ఎంత
కతుకౌ ఛ్ఛ
అది ఆ వైపున ఉంది
ఔ తరబై ఛ్ఛ
నువ్వెలా ఉన్నావు
తుమ్ కస్ ఛ్ఛా
నేను పెళ్ళి ఊరేగింపులో ఉన్నాను
బర్యాత్ మే ఛ్ఛ్యూ
మళ్ళీ రా సరేనా
ఫిర్ ఎయియా హా
నాకు కొంత పనుంది
కె కామ్ ఛ్ఛ
టీ తాగరు
చహా నిన్ పిన్యూ
చల్లటి పానీయం తాగు
కె ఠండ్ పెలా
నాకు వద్దు
మన్ న్హా
నైనితాల్ లో ఉంటారు
నైనతాల్ రూ
అతని ఇల్లెక్కడ
యాన్ కల్లై
మాకు ఆవు ఉంది
హమౌర్ గోరూ ఛ్ఛ
నాకు గొడుగు ఇవ్వు
ఛాత్ దియౌ మంక్
విషయం ఏంటి?
కే బాత్ ఛ్ఛ
బట్టలేసుకో
కపడ్ పైర్ లియా
అతను బడికి వెళ్ళాడు
స్కూల్ జైరో
సాయంత్రం వస్తారు
బ్యావ్ కై ఆల్
చుట్టాలొచ్చారు
పౌణ్ ఎయిరై
గడియారం లేదు
ఘడి న్హా
లేచి పద
ఉఠౌ ఔర్ హిటౌ
పేరేంటి
నామ్ కె ఛ్ఛ
ఇది మంచి విషయం
భలి బాత్ ఛ్ఛ
మంచిది, వెళ్ళు
భల్ ఛ్ఛ జావో
మంచే జరిగింది
భలై భౌ
జీతం ఎంత
కే తనఖా ఛ్ఛ
విషయం అర్ధం చేసుకో
బాత్ క్న్ సమఝౌ
అందరితో మాట్లాడు
సబనధన్ బాత్ కరౌ
మీరు ఎక్కడి నుంచి వచ్చారు
కాన్ బాటి ఆ చ్ఛా
నీకు తెలుసా
తుమ్నకన్ మాలూమ్ ఛ
నేను కూడా వెళ్తాను
మైలే జూన్
మీరెలా ఉన్నారు
కస్ ఛ్ఛా అపున్
అక్కడ తిన్నాను
వా ఖాణ్ ఖా
నువ్వు ఎప్పుడు చెబితే అప్పుడు
జబ్ తుమ్ కౌలా
ఏంటి సంగతి
కే బాత్ ఛ్ఛ
అవును అతను వెళ్తాడు
హోయి ఔ ఛలౌల్
అవును వస్తుంది
హోయి ఊను
ఇక నేను వెళ్తాను
అబ్ హిటనూ
నేను కూడా వస్తాను
మైలై ఊన్
పోదాం పద
ఆవో హిటనూ
పప్పు లేదు
దాల్ న్హా
బజారు వెళ్ళాడు
బజార్ జై రౌ
కరెంట్ ఉందా
బిజులి ఛ్ఛ కే
నేను నమ్మను
మై ని మాన్న్యూ
అతను వచ్చాడు
ఔ ఎయిరో ఛ్ఛి
అన్నం ఉడికింది
ఖాణ్ పాకి చ్ఛ్,
మీరెక్కడి నుంచి వచ్చారు
కా బాటి ఆఛ్ఛా
అసలు ఎంతమాత్రమూ కాదు
ముణిన్ లాల్ నై
ఏం ఫర్వాలేదు
క్వె బాత్ నై
తయారవు
బాటి జావౌ
చిన్న చిన్నగా నడు
మంతుమంత్ హిటౌ
నేరుగా పోతూ ఉండండి
సిద్ధ జానై రౌఔ
కాస్త చిన్నగా మాట్లాడు
జరా చౌడ్ కై బ్లావౌ
కాస్త చూస్తూ ఉండండి
జరా ఛానై రయై
మళ్ళీ కలుద్దాం
ఫిర్ భేట్ కర్నై రయా
చాలా మంచిది
భౌతై భల్
చాలా బాగుంది
భౌతై బఢి
పైకి రా
మలికై ఆవో
కలిసి వెళ్దాం
దగడై జానూ
నేను అన్నం తింటాను
మై ఖాణ్ ఖూన్
అన్నం కూడా పెట్టు
భాత్ లై దియౌ
బ్యాంక్ ఎక్కడ
బ్యాంక్ కా ఛ్ఛ
ఎక్కడికెళ్ళాలి
కాన్ జాణ్ ఛ్ఛ
అయిపోయింది
బస్ హైగే
ఇక్కడికి రా
ఇథకై ఆవౌ
అవును ఎందుకు కాదు
హోయ్ కిలై నై
ఆకలేస్తోంది
భూక్ లాగీ రై
ఇంకొంచెం పప్పు వెయ్యనా
దావ్ ఔర్ ద్యూ
రమేష్ ఉన్నాడా
రమేష్ ఛ్ఛ కే
అతను సాయంత్రం వస్తాడు
బ్యావ్ కై ఆల్
నేను సంతోషంగా ఉన్నాను
మై ఖుష్ ఛూ
ఇంటికెళ్ళాలి
ఘర్ జాణ్ ఛ్ఛ
నా దగ్గరికి రా
మ్యార్ నజీక్ ఆఔ
< Prev
Next >