భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
మధ్యమ పురుషవాచక సర్వనామ శబ్దం 'నువ్వు'ని ఉపయోగిస్తున్నప్పుడు కాలాల యొక్క మూడు రూపాల్లోనూ క్రియల వివిధ రూపాలు
తెలుగు భాష కుమావోని భాష
నువ్వు బడికి వెళ్ళు
తుమ్ స్కూల్ జాన్చ్ఛా
నువ్వు బడికి వెళ్తున్నావు
తుమ్ స్కూల్ జాణౌ ఛ్ఛా
నువ్వు బడికి వెళ్తూ ఉంటావు
తుమ్ స్కూల్ జానై హునాలా
నువ్వు బడికి వెళ్ళావు
తుమ్ స్కూల్ గోచ్ఛా
నువ్వు బడికి వెళ్ళి వచ్చావు
తుమ్ స్కూల్ జై ఎయి గోఛ్ఛా
నువ్వు బడికి వెళ్ళి వచ్చి ఉన్నావు
తుమ్ స్కూల్ జై ఆఛ్ఛా
నువ్వు బడికి వెళ్ళిపోయావు
తుమ్ స్కూల్ న్హై గోఛ్ఛ్యా
నువ్వు బడికి వెళ్తూ ఉన్నావు
తుమ్ స్కూల్ జాణౌ ఛయా
నువ్వు బడికి వెళ్ళి ఉంటావు
తుమ్ స్కూల్ న్హై గే గునాలా
నువ్వు వచ్చి ఉంటే నేను బడికి వెళ్ళి ఉండేవాడిని
తుమ్ ఊనాన్ త మై స్కూల్ జూన్
నువ్వు బడికి వెళ్తావు
తుమ్ స్కూల్ జాలా
నువ్వు బడికి వెళ్ళగలవు
తుమ్ స్కూల్ జై సక్ఛా
నువ్వు వస్తే నేను బడికి వెళ్తాను
తుమ్ ఆలా త మై స్కూల్ జూన్