భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
కుమౌనీ సంస్కృతిలో దీవెన వాక్యాలు
  • వృధ్ధి చెందుదువుగాక!
    ఠుల్లో హై జాయ్!
  • దీర్ఘాయుష్మాన్ భవ పుత్రా!
    లాంగ్ లివ్ చ్యాలా!
  • శుభమస్తు!
    త్యోర్ భల్ హైజో చ్యాలా!
  • నూరేళ్ళు జీవించు!
    తేరీ ఉమర్ లంబీ హైజో చ్యాలా!
  • దేవుడు మీ కోరికలన్నిటినీ నెరవేర్చుగాక!
    భగవాన్ మస్తు కై దియో తుమ్నాక్!
  • దేవుడా కాపాడు!
    హే పరమేశ్వరా దైన్న్ హైజయ్యా!
  • అయ్యా మీ కీర్తి నలుమూలలా వ్యాప్తమగుగాక!
    తుమారీ జైజైకార్ హైజో హో జజ్మాన్!
  • నాయనా నీకు ఎవరి దిష్టి తగలకుండుగాక!
    కైకీ దిత్ ఝన్ లాగో ఇజా తుక్!
  • నీకు ఏ కష్టం రాకుండుగాక!
    త్యార్ ఖుట్ కాన్ ఝన్ బుడౌ చ్యాలా!
  • నీకు శుభం కులుగుగాక!
    భల్ హైజో ఇజా తుమౌర్!
  • దీర్ఘాయుష్మాన్ భవ!
    జీ రాయే ఇజా!
  • పిల్లలూ దీర్ఘాయుష్మాన్ భవ!
    జీ రయై పోథీ!