భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
శరీర అంగాలు
  • శిరస్సు పై మధ్య భాగం
    బరమాండ్
  • వెంట్రుకల మధ్య వరుస
    గుద్దీ
  • తల (పుర్రె)
    ఖోర్ ఖ్వార్
  • తల
    మునయి, మూణ్
  • పురుషుల శిఖ
    చునయి
  • నుదురు
    కపావ్
  • వెంట్రుక
    బావ్
  • వెంట్రుకలు, తరచుగా ఆడవారి ఆరిన అస్తవ్యస్తంగా ఉన్న జుట్టు
    ఝాంకరి
  • శిఖ
    చుటి
  • కనుబొమ్మ
    భౌ
  • కనురెప్పలు
    పట్యావ్
  • కన్ను
    ఆంఖ్
  • కంటి చూపు
    జోత్, జ్యోతి
  • చెవి
    కాన్
  • తలకు చెవి కలిసే చోటు/ కణత
    కన్జ్యాయీ
  • తల వంచుకుని నిద్ర పోవడం లేదా కునుకు తీయడం
    కనటోప్
  • చెవి మూసే టోపీ
    కనటోప్, కనటోపి
  • ముక్కు
    నాక్, నాఖ్
  • పెదవులు
    థో, థోవ్
  • పెదవులు
    గిజ్
  • బుగ్గ
    గలాడ్
  • లెంపకాయ
    ఫచైక్
  • గడ్డం
    చ్యూని
  • నోరు
    మూన్ఖ్
  • నోటిలో
    ముఖం
  • నోరు, ముఖం
    ముఖైడి, ముఖడి, ముఖడ్
  • నాలుక
    జిబడి
  • దవడ
    జాడ్, జాఢ్
  • చిగుళ్ళు
    మిరి
  • దంతం
    దాడ్
  • జ్ఞాన దంతం, చివరి దంతం
    అక్కల్ దాడ్
  • మీసం
    జుడ్
  • గడ్డం
    దాడి
  • భుజం
    కాన్
  • మెడ
    గర్దన్
  • కంఠం
    గావ్
  • చెయ్యి
    హాట్
  • చేతి వేళ్ళు
    టాండు, ఆన్ద్ను
  • చేతి బొటనవేలు
    ఘుత్త, ఘుత్తి
  • హస్త రేఖలు
    హాథా రేఖాడ్
  • గోళ్ళు
    నాడ్న్
  • గోటి గాయం
    నాడ్నఛడ్
  • చేతి వేలి మొన
    ఆడ్నువౌక్ టుక్
  • పక్కటెముకలు
    భాట్
  • ఎముక, ఎముకలు
    హాడ్
  • కాలి లేదా చేతి యొక్క పొడవాటి, పెద్ద ఎముకలు
    హడిక్
  • కడుపు, లోపలి కడుపు మరియు బయటి భాగానికి కూడా
    పేట్
  • పొడుకొచ్చే పొట్ట
    లాదడి, లదౌడ్
  • పేగులు
    ఆనాడ్
  • వీపు
    పుఠ్
  • వీపు మీద
    పుఠమ్
  • ఛాతీ
    ఛాతి
  • రొమ్ము
    చుచ్
  • బొడ్డు
    నౌటి
  • చంక
    కాంఖి
  • ఒడి
    కాఖి
  • నడుము
    కమర్
  • డొక్కలు
    డ్యాన్డ్
  • పిరుదులు
    భేల్
  • తొడలు
    జడ్నాడ్, జంనదహాడ్, జంఘాడ్
  • కండర స్నాయు బంధము
    రాన్
  • మోకాలు
    ఘున్
  • కాలు, సాధారణంగా మోకాలు కింద
    ఖుట్, గోడ్
  • పలకరించుట
    ఖుట్టిస్లామ్, పైలాక్
  • కాలి మడమలు
    ఎడి
  • అరికాలు, అరికాళ్ళు
    తావ్
  • చెయ్యి
    హాత్, హాథ్
  • మోచెయ్యి
    కోహని
  • వేలి, వేళ్ళు
    ఆడ్ను
  • కాలి బొటన వేలు
    అందుఠ్, అంగుఠ్
  • చేతి బొటన వేలు
    ఘుత్తి
  • దారాలతో చేసిన సవరం
    లటి
  • వెంట్రుకలతో చేసిన సవరం
    లటి
  • కుప్పెలు
    ఫున్