భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
పశువు
  • పులి
    స్యు, బాఘ్, బాగ్
  • కుక్కల్ని వేటాడే పులి లేదా చిరుతపులి
    కుకురి బాఘ్
  • ఎలుగుబంటి
    భాలు
  • ఎలుగుబంటి
    రిఛ్, రిఛి
  • తోడేలు
    స్యావ్
  • పాము
    స్యాప్
  • ముంగిస
    న్యౌల్
  • ఎద్దు
    బల్ద్
  • కొమ్ములు కూడా పెద్దవిగా ఉండే మామూలు కంటే పెద్ద ఎద్దు
    హసి
  • ఆవు
    గోరు
  • కొడె దూడ
    బౌహడ్, బౌద్ధి
  • ఆవు దూడ
    బాఛ్, బాఛి
  • గేదె
    భిస్, భిన్స్
  • గేదె పెయి దూడ, కోడె దూడ
    థోరి, థోర్
  • కట్రా, చర్మంలో రంపంపొట్టు నింపబడిన గేదె దూడ
    కటయోడ్
  • కుక్క
    కుకుర్
  • పిల్లి
    బిరావ్
  • ఎలక
    ముస్
  • గండు పిల్లి
    ఢడు
  • అడవి పిల్ల
    బనఢడు
  • పంది
    సుడ్రర్
  • ముళ్ళపంది
    సాయి, సౌల్
  • కుందేలు
    శష్
  • కోతి
    బానర్
  • లంగూర్
    గుణి
  • చీమలు
    కిరమావ్, కిరమౌఈ
  • చెదలు
    ధ్యూడ్
  • గొంగళిపురుగు
    గుజకిడ్
  • నత్త
    గనేల్
  • వానపాము
    కితౌల్
  • జెర్రి
    కనస్వేణ్
  • బల్లి
    ఛిపౌడ
  • కప్ప
    భిక్కాన్
  • చేప
    మాంఛ్, మాంఛ్ఛి
  • గుర్రం
    ఘోడ్
  • గుర్రాల గుంపు
    ఘ్వాడ్
  • గుర్రపు స్వారీ చేసే వ్యక్తి
    ఘోడి
  • కంచర గాడిద
    ఖచ్ఛర్
  • మేక
    బాకౌర్
  • మేక పిల్ల
    బాక్రి
  • కోడి పుంజు
    కుకుడ్
  • కోడి పెట్ట
    కుకుడి
  • మేక పోతు
    హేలు, హెలవాణ్
  • సామాను కూడా మోసే పటిష్టమైన పెద్ద మేక పోతు
    బొక్కి, బోకి
  • యెండ్రకాయ
    గిక్యాంజ్
  • జలగ
    జ్వాక్