భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
భూత కాల క్రియల యొక్క కొన్ని ఉదాహరణలు
  • అతను వెళ్ళాడు
    న్హై గో
  • ఆమె వెళ్ళింది
    న్హై గే
  • అతను/ఆమె వెళ్ళారు
    న్హై గో ఛ్ఛి
  • వెళ్తున్నాను
    జాణౌ ఛ్ఛి
  • వెళ్ళబోతున్నాను
    జాణిన్ ఛ్ఛి
  • వెళ్ళ గలను
    జై సక్ ఛ్ఛి (జై సక్ఛి)
  • అతను/ఆమె తింటున్నారు
    ఖాణై మే ఛ్ఛి
  • తిని ఉంటారు
    ఖై హాల్ హనౌల్
  • తింటూ ఉన్నారు
    ఖాయి హాలౌ
  • తిన్నారు
    ఖై హాల్ ఛ్ఛి
  • అతను తింటూ ఉన్నాడు
    ఖాణౌ ఛ్ఛి
  • ఆమె తింటూ ఉంది
    ఖాణై ఛ్ఛి
  • నువ్వు ఎప్పుడు తీసుకున్నావు
    తుమల్ కబ్ ల్హే
  • అతను ఇచ్చినప్పుడు
    ఉనల్ జబ్ దే
  • ఎందుకు చేసావు
    క్యూహూ కరౌ
  • ఇవ్వవలసి ఉంది
    దిణ్ ఛ్ఛి