భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పదాల సంభాషణ వాక్యాలు
  • మీరు దేని కోసం చూస్తున్నారు
    కే హెరనౌ ఛా
  • ఆ బాగున్నాను
    హోయి భలై ఛూ
  • తొందరగా వెళ్ళు
    దౌడ్ బేర్ జా ధ్న్
  • తినడం అయిపోయింది
    ఖాణపిణ్ హైగో
  • నువ్వేమంటున్నావు
    కే కూణౌ ఛ్ఛా
  • పొద్దున్నే వెళ్ళారు
    రతైయి న్హై గో
  • ఎక్కడికెళ్తున్నావు
    కాన్ జానౌ ఛా
  • కారు వెళ్తోంది
    గాడీ జాణైన్
  • వేడెక్కుతోంది
    గరమ్ హైరౌ
  • దీపూ ఎక్కడుంటాడు
    దీపు కాన్ రుణ్
  • నేను ప్రతిరోజూ నడుస్తాను
    మై రోజ్ ఘుము
  • కొండకి వెళ్తున్నాను
    పహాడ్ జాణై
  • అది చెట్టు కింద ఉంది
    పెడాక్ తలి ఛ్ఛ
  • అతను వచ్చాడా
    కే ఒఉ ఎయిగో?
  • పేరు బాగుంది
    నామ్ త్ భల్ ఛ్ఛ
  • అలా ఎలా అవుతుంది
    యస్ కసి హూ
  • వందరూపాయలది
    సౌ రుపైక్ ఛ్ఛ
  • నేను కూడా బాగానే ఉన్నాను
    మైలై ఠీకై ఛూ
  • అవును, అయితే కొంచెం
    హోయి ఉ చలౌల్
  • అతను ఇక్కడికొస్తాడా
    యా ఊ కే
  • మీరేమైనా అంటున్నారా
    కే కూణౌ ఛా
  • ఏమీ అనుకోకండి, అవును
    గట్ జన్ మానియా హా
  • కాస్త తొందరపడండి
    జరా జల్ది కరౌ ధ్న్
  • ఎంత సిగ్గుచేటు
    కతు షరమై బాత్ భై
  • ఎంత మనోహరంగా ఉందో
    కతు మోహిలా ఛ్ఛ
  • చక్కగా, జాగ్రత్తగా
    భలీకై, సమఝ్ బేర్
  • నువ్వు ఎన్నింటికి వచ్చావు
    తుమ్ కభత్ పుజ్ ఛ్ఛా
  • ఏవైనా అంటున్నావా
    కే కూణౌ ఛ్ఛా
  • బయటే నిలబడు
    భైరై ఠాడ్ హైరౌ
  • ఎందుకు ఆలశ్యం చేస్తున్నావు
    అబేర్ క్యూహూ కరణౌ ఛా
  • నువ్వేమంటున్నావు
    కే బలాణౌ ఛ్ఛా తుమ్
  • చెప్పేందుకు ఏమీ లేదు
    కే కుణై జస్ ని భై
  • అది మంచిది కాదు బాబూ
    నకి బాత్ భై భులు
  • కాస్త తొందరగా పద
    ముణి జల్ది హిటౌ ధ్న్
  • నేను ఇప్పుడే వస్తున్నాను
    మై అల్లై ఊణ్యూ
  • నువ్వెన్నింటికి వచ్చావు
    తుమ్ కభత్ పుజ్ ఛ్ఛా
  • నువ్వెక్కడికెళ్తున్నావు
    కా నాణౌ ఛ్ఛా
  • ఇంతకు ముందు నుంచి లేదు
    అధ్యై బై న్హా
  • కోపం రాలేదు కదా
    నరాజ న్హాన్తా
  • నువ్వేం చెబుతున్నావు
    కే కూణో ఛ్ఛి
  • అయితే నాకివ్వండి
    తో మంక్ ది దియౌ
  • నేను బజారెళ్తున్నాను
    బజార్ జాణయూ
  • నువ్వు దేని కోసం చూస్తున్నావు
    కే హేరనౌ ఛ్ఛా
  • పరుగెత్తుకెళ్ళు
    దౌడ్ బేర్ జా ధ్న్
  • ఇక్కడి నుంచి పో
    కావ్ మూఖ్ కర్ అపణ్
  • ఇక్కడే ఉండు
    ఇత్తి జాగ్ రౌఔ
  • ఎందుకాలశ్యం అయ్యావు
    అబేర్ క్యూహూ కరణౌ ఛ్ఛా
  • ఇది మంచిది కాదు బాబూ
    నకి బాత్ భై భులూ
  • అతను ఎంత ప్రేమమయుడో
    కతు మఅయదార్ ఛ్ఛ
  • కాస్త తొందరగా పదండి
    ముణి జల్దీ హిటౌ ధ్న్
  • ఇక్కడ ఎంత బాగుందో
    కతు భల్ మానీణౌ యా
  • ఏదైతే అదవుతుంది చూద్దాం
    జే హోలి దేఖినీ రౌలి
  • ప్రత్యేక విషయం ఏమీ లేదు
    కే ఖాస్ బాత్ న్హా
  • చాలా బాగా చేశావు
    భౌతై భల్ కరౌ
  • భగవంతుడొక్కడే దిక్కు
    భగవానౌకై ఆసౌర ఛ్ఛ
  • నేనిప్పుడు ఏం చెయ్యాలి
    అబ్ కె ధాన్ కరూ మై
  • నువ్విలా ఎందుకంటున్నావు
    కే బలాణౌ చ్ఛా తస్
  • అరే, ఇలా అయిందేంటి
    హాయి కే భౌ తస్
  • ఏదైతే అదవుతుంది చూద్దాం
    జే హోలి దేఖినీ రౌలి
  • నేనైతే అతన్ని చూస్తూ ఉండిపోయాను
    మై త్ చాయ్యై రై గ్యూ ఉకన్
  • ఇల్లు అక్కడేనా
    ఘర్ వే ఛ్ఛ కే
  • నువ్వెక్కడుంటావు
    తుమ్ కా రూన్ఛ్ఛా
  • నువ్విక్కడ ఏంచేస్తావు
    యా కే కరఛ్ఛా
  • నువ్వు ఇంటికి వెళ్తూ ఉంటావా
    ఘర్ జానై రూన్ఛ్ఛా
  • మీ ఇంట్లో చాలా బాగుంది
    భలో చితయిణౌ తుమార్ యా
  • దీన్ని మీ ఇల్లు అనుకో
    అపణై ఘర్ సమఝియా యకన్ లై
  • నేను బయల్దేరబోతున్నాను కానీ సమయం దొరకలేదు
    ఎంత పీజీ చేసినా రాదు
  • ఇప్పుడు అది ఎక్కడికి పోయిందో అక్కడ కనిపించకుండా పోయింది
    అబ్ అలోప్ హైహో జా గే హునౌల్
  • మనం ఎంతసేపుంటాం, పోదాం పద
    కభత్ జాలై జాగ రూనూ హిటౌ
  • కష్టకాలంలో తప్పక సహాయపడాలి
    దుఖై ఘడి మే మదద్ కరణై ఛై
  • భగవంతుడు నీకు సమృధ్ధిగా ఇచ్చుగాక
    భగవాన్ తుముకా మస్తు కై దియౌ
  • మీరేమంటున్నారో మీకు తెలియనుకూడా తెలియదు
    తుమ్ లై క్యాప్ప్ కూంఛ్ఛా
  • నువ్వు చాలా చేసావు
    తుమల్ ఔరీ కర్ దే
  • మా ఇల్లు చౌఖుటియాలో ఉంది
    ఘర్ త హమౌర్ చౌఖుటియా ఛ్ఛ
  • నేను బాగేశ్వర్ లో ఉంటాను
    మై త బాగసర్ రూనూ
  • నేను కంపెనీలో పనిచేస్తాను
    కంపెనీ మే నౌకరీ కరూ
  • అవును, శెలవు ఉన్నప్పుడు
    హోయ్, జబ్ ఛ్ఛుట్టీ మిల్న్