భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
గృహం-ఇల్లు, గోశాల మరియు సంబంధిత సరుకులు లేదా వస్తువులు
  • ఇల్లు
    ఘర్
  • మామూలుగా చిన్న ఇల్లు
    కుడి
  • ఇంటి పై కప్పు
    పాఖ్
  • పొగ పోవడానికి చిమ్నీ
    ధునార్
  • చతురస్రాకార చదును నల్ల నాప రాయి వంటి టైల్స్
    పాథర్
  • ఇంటి ముఖ ద్వారం
    మ్వావ్
  • అటక
    అటారి
  • పైకప్పు బరువుకు మద్దతుగా గోడకు అడ్డంగా వేయబడిన మందపాటి కలప దూలం
    ధుర్
  • హ్యాండ్ మిల్లు ఉన్నందున రెండవ అంతస్తులోని బయటి గదికి బహుశా చఖ్ అని పేరు పెట్టారు
    చఖ్
  • పూజా స్థలం లేదా దేవతల ఆలయం
    దయాప్తాథాన్
  • నిచ్చెన
    సిడి
  • దర్వాజా
    ద్వార్, మ్వావ్
  • లోపలి నుండి తలుపును మూసివేయడానికి అడ్డంగా ఉంచే మందపాటి చెక్క
    ఆడ్
  • గుమ్మం
    దేయి
  • ఇనప గొలుసు
    సడ్నోవ్
  • తాళం
    తాయి
  • తాళంచెవి
    కుచ్చి
  • భూమిపై రాళ్ళు పరవబడిన బయటి ప్రాంగణం
    పటాడణ్
  • టైల్స్ లాగా భూమిలో వేయబడ్డ చతురస్రాకారంలో చదునైన నల్లనాపరాళ్ళు
    పటాల్
  • రోకలి
    ఉఖవ్, ఉఖౌవ్
  • గూటzz
    ముసవ్
  • చేత్తో నడిపే మిల్లు
    చాఖ్
  • చేత్తో నడిపే గోధుమలను పిండి పట్టే మిల్లు
    జాంతర్
  • పప్పులు మొదలైనవాటిని పిండి పట్టే తిరగలి
    దాలణి, దలని
  • మిల్లు ఉన్న చోటు లేదా గది
    చాఖ్
  • గోడ
    దేవావ్, దేవాల్, దివాల్
  • నీటి నిల్వ
    పనాణి
  • గ్రౌండ్ ఫ్లోర్లో పశువులను కట్టివేసే గదులు. కొన్ని చోట్ల అక్కడే ఉంటాయి కూడా
    గోఠ్
  • అన్ని పశువులను ఉంచే గోశాల
    గోరూ గోఠ్
  • పశువులను కట్థేసే కర్ర
    కిల్
  • పలుపు తాడు
    జ్యౌడ్
  • పశువును కట్టివేసే ప్రదేశాన్ని ‘దౌణ్’ అంటారు
    దౌణ్, దౌణి
  • జంతువులను పోషించడానికి వరి గడ్డి
    పరావ్
  • గడ్డిఆకులు, తరచుగా గడ్డి మరియు వివిధ చెట్ల ఆకులను మేతగా ఇస్తారు
    ఘా పాత్
  • గోధుమ కాడ లేదా గడ్డి
    చిల్
  • ఆవు గేదె పొదుగు
    థౌణ్, థౌణి
  • ఆవులు మరియు గేదెల పొదుగులను తడిపి, వాటిని చేతులతో రుద్దడం ద్వారా పాలు ఇవ్వడానికి ప్రేరేపించడం
    పేఊణ్, పేవూణ్
  • గోమూత్రం
    గోంత్
  • గోమయం లేదా పేడ
    గోబర్
  • ఆవుపేడ, మూత్రం మరియు దానితో కలిసిన గడ్డి ఆకులను పార్ష్ లేదా మోవ్కా అంటారు, అంటే ఎరువు
    పార్ష్ లేదా మోవ్.
  • గది లేదా కొష్టంలో తాళం వేయడం
    గోఠ్యూణ్
  • నదీతీరాన నీటితాకిడికి తిరిగే పెద్ద పళ్ళచక్రం, పెద్ద తిరగలి రాయి
    ఘరాట్