భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
కొన్ని ఇతర క్రియా రూపాలు - 2
పని పూర్తి అయిన భావన చేస్తాను అనే భావన చెయ్యలేదు అనే భావన
వెళ్ళొచ్చాను
జై ఎయియూ
వెళ్ళొస్తాను
జై ఊన్
వెళ్ళలేదు
నిన్ గ్యు
తిరిగొచ్చాను
ఎయి గయు
వస్తాను
ఎయి జూన్
రాను
నిన్ ఊన్
తిన్నాను
ఖై హాలౌ
తింటాను
ఖై ల్హ్యూన్
తినను
నిన్ ఖూన్
తాగాను
పి హాలౌ
తీసుకెళ్తాను
లిజై ద్యూన్
తీసుకువెళ్ళను
నిన్ లిజూన్
చేసాను
కర్ హాల్ ఛ్ఛి
పిలుస్తాను
బులై ల్యూన్
పిలవను
నిన్ బులూన్