తెలుగు భాష | కుమావోని భాష |
నేను బడికి వెళ్తాను |
మై స్కూల్ జాన్ |
నేను బడికి వెళ్తున్నాను |
మై స్కూల్ జాణయూ |
నేను బడికి వెళ్తూ ఉంటాను |
మై స్కూల్ జాణై హునెయిల్యూ |
నేను బడికి వెళ్ళాను |
మై స్కూల్ గయూ |
నేను బడికి వెళ్ళి వచ్చాను |
మై స్కూల్ జై ఏయి గయూ |
నేను బడికి వెళ్ళి వచ్చాను |
మై స్కూల్ జై ఏయి ఛ్యూ |
నేను బడికి వెళ్ళి ఉన్నాను |
మై స్కూల్ న్హై గే ఛ్యూ |
నేను బడికి వెళ్తూ ఉన్నాను |
మై స్కూల్ జాణై ఛ్యూ |
నేను బడికి వెళ్ళి ఉంటాను |
మై స్కూల్ న్హై గే హునైల్యూ |
నువ్వు వచ్చి ఉంటే నేను బడికి వెళ్ళి ఉండేవాడిని |
తూ ఊనై త మై స్కూల్ జాన్యూ |
నేను బడికి వెళ్తాను |
మై స్కూల్ జూన్ |
నేను బడికి వెళ్ళగలను |
మై స్కూల్ జై సకూ |
నువ్వు వస్తే నేను బడికి వెళ్తాను |
తుమ్ ఆలా త మై స్కూల్ జూన్ |