భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
భోజనానికి సంబంధించిన ఆహార పదార్ధం
  • బియ్యం
    చాడ్నౌ, చాడవ్
  • వండిన అన్నం
    భాత్
  • ఆవగింజ అంత చిన్న బియ్యం యొక్క వండిన అన్నం
    కోణి భాత్
  • మరమరాల నుంచి వండిన అన్నం
    ఝుడ్న్రో భాత్
  • పిండి
    పిసు, పిస్యు
  • ఖిచడీ
    ఖిచడీ, ఖిచైడి
  • వండిన పప్పు
    దావ్
  • వండిన కూరలు
    సాగ్
  • లేత, మృదువైన మరియు చుట్టబడిన చేమ ఆకుల కూర
    పినావ్ గాబనౌక సాగ్
  • విషపూరిత ముళ్లుంటాయి కానీ దాని కూర వండినప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది
    సిషూణౌ సాగ్
  • అన్నంలో కొద్దిగా కలుపుకుని తినడానికి ఎండు బచ్చలికూర
    టిప్క్, టిపకి
  • బంగాళాదుంపలు లేదా ముల్లంగిని బండమీద నూరి గిన్నెలో వండిన జారుగా ఉండే కూర
    థేచు
  • జిగట మందపాటి కూరను సాధారణంగా అన్నంతో తినే తెల్ల బియ్యం మెత్తగా రుబ్బి, బచ్చలికూరతో వండేది
    కాప్
  • ఆరబెట్టిన పప్పులు రుబ్బి చేసే కూర
    బడి
  • పచ్చి పులుసు (పుల్లటి పదార్ధాలతో చేసినది)
    ఝోయి, ఝోలి
  • మజ్జిగ పులుసు (పెరుగు లేదా పాలవిరుగుడు జోడించి తయారుచేసేది)
    పాయో, పాల్యో
  • బంగాళదుంపలు లేదా చామదుంప తరిగిన పొడి మసాలా కూర
    గుటుక్
  • సాధారణంగా అన్నంతో తినే రుబ్బిన పప్పుతో తయారు చేయబడిన జారుగా ఉండే కూర
    డుబుక్
  • మినప పప్పును దోరగా వేయించి, ఆపై ముతకగా రుబ్బడం ద్వారా తయారు చేసే పప్పు
    ఛైన్స్
  • గహట్, భట్ యొక్క పప్పును బాగా ఉడికించి, ఆపై గింజలు వేరు చేసి గరం మసాలా కలిపి తయారు చేసే రసం.
    రస్
  • నెయ్యిలో గోధుమ పిండి వేయించి చేసే భట్ పప్పు
    చులకణి, చుడకాణి
  • అన్నం మరియు మజ్జిక కలిపి వండుతారు (కడుపులో చలవ లేదా చలిలో ఇవ్వబడుతుంది)
    జౌవ్
  • బియ్యం మరియు భట్ పప్పును కలిపి రుబ్బి ఇనుప పాత్రలో వండుతారు (కామెర్లు రోగంలో పథ్యం ఆహారం)
    భట్టీజౌవ్
  • పప్పులను గరమ్ మసాలాలతో పాన్ లేదా జబ్రియాలో వండుతారు, గింజలు తీసిన తర్వాత, వాటిని మెత్తగా రుబ్బి లడ్డూలుగా చేసి, మిగిలిన చిక్కటి రసాన్ని అన్నంతో తింటారు
    రసభాత్
  • మజ్జిగతో చేసిన జారుగా ఉండే కూర, సాధారణంగా ముల్లంగి
    ఠఠవాణి
  • నీరు ఎక్కువైన కూరలు
    ఢటవాణి
  • మజ్జిగ లేదా నీటితో పల్చనచేయబడిన పానీయం లేదా కూరగాయల రసం
    ఛవాణి
  • వండిన కూరగాయల రసం
    ఝోల్
  • రాయితా
    రైత్
  • ఊరగాయ లేదా చట్నీ
    ఖటై
  • మిక్స్చర్
    లుణిన్
  • వేడి నూనె లేదా నిప్పుల మీద కాల్చిన ఎండు మిరప
    భుటి ఖుస్యాణి
  • మిరపకాయ యొక్క కారం
    ఝౌయి, ఝౌయ్
  • కారం, ఘాటు
    కుకైల్, కుకైలి
  • వండిన గ్రేవీ, ఉడికిన కూరగాయలు, పప్పులు మొదలైనవి.
    దడబడ్, లటపట్
  • గోధుమ మొదలైనవాటితో చేసిన రొట్టె
    ర్వాట్
  • మినప్పప్పు మధ్యలో పెట్టి చేసిన రొట్టె
    బేడు రోట్ యా ర్వాట్
  • పిండిని నీళ్ళలో చిక్కగా కలిపి పెనం మీద వేసే రొట్టె
    ఛోయి
  • బాణలిలో నెయ్యి వేసి వండే నానబెట్టిన గోధుమలుయ, ఉప్పు లేదా చక్కెరతో తింటారు
    బిరుడ్
  • ప్రసాదం
    పరసాద్
  • ఉప్పు
    లూణ్
  • ఉప్పుతో కలిపి నూరిన వేయించిన గంజాయి విత్తనాలు
    భాద్నౌక్ లూణ్
  • చక్కెర
    చిని
  • బెల్లం
    గుడ్
  • రెండున్నర కిలోల బెల్లం
    గుడాయి భేలి
  • పొడి పిండిని నేతిలో వేయించి ప్రసాదం కోసం బెల్లం కలిపే బెల్లం పాపడీ
    గుడ్ పాపడి
  • పటిక బెల్లం
    మిసిరి
  • పటిక బెల్లం ముక్క
    మిసిరి డౌవ్
  • తీపి లేదా ఉప్పగా ఉండే మెత్తని వస్తువులను నాలుక పై రుచి చూడటం
    టపుక్
  • కొరికితే కరకరలాడే తియ్యటి లేదా ఉప్పగా ఉండే గట్టి వస్తువు
    కటక్
  • చక్కెర లేదా బెల్లం ముక్కలతో తాగే చప్పటి టీ
    టపుకి చహా
  • పటికబెల్లం ముక్కలతో చప్పటి టీ
    కట్కీ చహా
  • రుచి కోసం మధ్య మధ్యలో నములుతూ ఉండే చిరుతిండి
    టపుక్ లగూణ్
  • ప్రసాదం కోసం చేసే నేతిలో వేయించిన పిండితో చేసే తియ్యటి మందమైన రొట్టె
    రోట్
  • నేతిలో బొంబాయి రవ్వతో జలేబీలాంటి గుండ్రటి, మందపాటి మిఠాయి
    సిడ్నల్
  • వండిన, వేయించిన లేదా తయారుచేయవలసిన పదార్థం యొక్క పరిమాణం లేదా మొత్తం
    ఘాణ్
  • తియ్యటి బ్రెడ్
    పు
  • పూరీ
    పూరి
  • పిండిలో బెల్లం కలిపి నూనె, నెయ్యిలో వేయించి చేసే వంటకాలు
    ఖజూర్, లగడ్
  • బొంబాయి రవ్వలో పెరుగు మరియు పంచదార కలిపి నెయ్యితో తయారుచేసిన వంటకం
    సై, సాయీ
  • అటుకులు
    చ్యూడ్
  • బియ్యం/ మరమరాలు వేయించి తయారు చేసిన పర్మల్
    ఖాజ్
  • పుల్లటి
    ఖట్ట
  • మిఠాయి
    మిఠ్
  • తియ్యటి మిఠాయి
    మధురై మధుర్
  • మిఠాయీ
    మిఠై
  • బాల మిఠాయీ ( అల్మోరా ప్రసిధ్ధ మిఠాయి)
    బాల్ మిఠై
  • ఆకుల్లో చుట్టిన మిఠాయిలు (అల్మోరా ప్రసిధ్ధ మిఠాయి)
    సింగౌడి
  • పేడె
    ప్యాడ్
  • పాలకోవాతో చేసే నలుచదరపు మిఠాయి
    కలాకన్ద్
  • జిలేబీ
    జలేబి, జులేబి
  • గుజియా, గుఝియా
    గుజి, గుఝి
  • మందపాటి పూరీ లేదా పిండితో చేసే తీపి వంటకం
    లగడ్, లగాడ్
  • నూరిన వస్తువు (పప్పు వంటి)
    దలి
  • గోధుమ నూక
    దలి
  • కొద్దిగా రుచి
    ముఖ్ బిటావ్
  • అరువు తీసుకోవడం
    పెయిన్చ్
  • మాంసాహారం, మాంసం
    షికార్