భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
పానీయాలు మరియు పాల ఉత్పాదనలు
  • పాలు
    దూద్, దూధ్
  • పెరుగు
    దై, దెయి
  • పెరుగు తోడు పెట్టడానికి ఉపయోగించే కొద్ది పెరుగు
    జాముణ్, జామణ్, జమూణ్
  • వెన్న
    నౌణి
  • మజ్జిగ,
    ఛ్ఛా
  • నెయ్యి
    ఘ్యు
  • మీగడ
    మలాయి, మలై
  • జున్ను పాలు
    బిగౌద్, బిగౌత్
  • టీ
    చహా
  • టీ, చిరుతిండి
    చహాపాణిన్
  • నీళ్ళు
    పాణిన్
  • పంజీరీ పానీయం
    పజిరి
  • పాలు లేని నల్ల టీ
    కావ్ పాణి