భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
సంభాషణలో రెండు పదాల వాక్యాలు
  • విను
    సుణై ధ్న్
  • నాకు చెప్పు
    బలా ధ్న్
  • బాగా చేసారు
    భల్ భై
  • ఏమి చెప్పారు
    కే కౌ
  • వాళ్ళని పిలు
    ఉన్ క్న్ బులాఔ
  • అర్ధం చెప్పు
    సమఝై దియా
  • ఇక్కడే ఉంటాను
    యే రూన్
  • కలుస్తూ ఉండండి
    మేల్ జోల్ ధరౌ
  • ఆగండి
    జాగౌ ధ్న్
  • ఎవరది
    కో ఛీ
  • ఏది ఏమైనాగానీ
    జో హునౌల్
  • ఎవరొచ్చారు
    కో ఆ
  • నువ్వు చెబుతావా
    తుమ్ బతాలా
  • ఏవైనా తింటావా
    కే ఖాలా
  • వినిపించలేదు
    సున్ న్హానతి
  • మళ్ళీ రండి
    పఛా అయియా
  • రేపు వెళ్తాను
    భో హితున్
  • అన్నం తిను
    ఖాణ్ ఖాఔ
  • నేనెందుకు రావాలి
    కిలై ఉన్
  • గొడుగు తీసుకురా
    ఛాత్ లావౌ
  • ఎండొచ్చింది
    ఘామ్ ఎయిగో
  • కొంచెం ఆగు
    ముణి జాగౌ
  • బాగున్నావా
    భాల్ ఛా
  • మెదలకుండా ఉండు
    సౌంఠ్ రౌ
  • ఎందుకు కాదు
    కిలై నై
  • తీసుకో తిను
    లియో ఖావో
  • మీరు వెళ్ళండి
    తుమ్ జావో
  • ఇప్పుడు చెప్పు
    అబ్ బతావో
  • పూజ చెయ్యి
    పూజ కరౌ
  • ఏవైనా తింటావా
    కే ఖాలా
  • వర్షం కురుస్తోంది
    దయో ఎయిగో
  • చలి పుడుతుంది
    జాడ్ లాగౌల్
  • నవ్వుతూ ఉండు
    హసనే రౌఔ
  • ఎప్పుడొస్తుంది
    కబ్ ఆల్
  • అన్నం తింటావా
    ఖాణ్ ఖాలా
  • జ్వరం ఉంది
    జార్ ఎయిరౌ
  • అతన్ని పిలవండి
    బులై లావో
  • మళ్లీ వస్తా
    ఫిర్ ఆల్
  • మళ్లీ వస్తాను
    ఫిర్ ఆల్
  • నాకు నచ్చింది
    భల్ లాగౌ
  • మళ్ళీ విను
    ఆయి సుణౌ
  • ఎక్కడ కూర్చోవాలి
    కాన్ బైఠూ
  • ఆనందం పొందుతారు
    సుఖ్ మిలౌల్
  • ఎక్కడికి వెళతారు
    కాహూ జాలా
  • ఏడవకు
    దాద్ ని మారౌ
  • అవును నేను తింటాను
    హోయి ఖూన్
  • నేను డాక్టర్ని పిలవనా
    డాక్టర్ బాలుని
  • చెడుగా అనిపిస్తుంది
    నక్ మానౌల్
  • ఎవరో వచ్చారు
    క్వే హోల్
  • నువ్వు చూసావా
    తుమల్ దేఖౌ
  • ఏం లేదు
    కే నౌ
  • ఏం కావాలి
    కే ఛ్ఛ
  • పైకి రా
    మాలికై ఆవౌ
  • ఇంకా విశేషాలేంటి
    ఔర్ సుణావో
  • నీళ్ళు తాగు
    పాణీ పియౌ
  • దగ్గరికి రా
    నజీక్ అవౌ
  • మెదలకుండా ఉండు
    చణి రౌవౌ
  • తీసుకెళ్ళు
    లి జావౌ
  • నాకు ఇవ్వు
    మంక్ దియౌ
  • ముందు చెప్పు
    పైలి బతావౌ
  • నువ్వు చెప్పు
    తుమ్ సణావౌ
  • ఎవరు చెప్పారు
    కైల్ కౌ
  • నువ్వెలా చెబితే అలా
    జె కౌలా
  • ఇక్కడికి రా
    యా ఆవౌ
  • కోపం రాదు
    బరసాల్ నై
  • ఇక పద
    అబ్ హిటౌ
  • ఇక లే
    అబ్ ఉఠౌ
  • ఎక్కడికెళ్ళాలి
    కాన్ జాను
  • ఇది తీసుకో
    యో లియౌ
  • లోపల కూర్చో
    భీతర్ బైఠో
  • నీ ఇష్టం
    జస్ ఇచ్ఛ
  • కూర్చో, తిను
    భైటౌ, ఖావౌ
  • ఇప్పుడే వస్తుంది
    ఆలి అల్లై
  • సరే
    భల్ భై
  • నన్ను కలు
    మంక్ మిలైయా
  • పెరుగు తిను
    దైఈ ఖావో
  • ఎప్పుడొస్తావు
    కభత్ ఆల్
  • రేపు వెళ్తాను
    భో హిటున్
  • ఇప్పుడు చెప్పు
    అబ్ బలా
  • ఎప్పుడొస్తుంది
    కబ్ ఆలి
  • అడ్డరోడ్డు దగ్గర
    చౌరాహ్ మే
  • తొందరగా
    జల్ది ఛ్
  • అయితే సరే
    హోయ్ పై
  • స్నానం చెయ్యి
    నై ల్హియౌ
  • డబ్బు అడుగుతారు
    డబల్ మాండౌల్